For you Srilu
Tuesday, 23 April 2013
నువ్వే
దారులన్నీ మూసుకుపోతుంటే...
నిన్ను ఏ దారిలో కలిసేదని ఆలోచిస్తూ..
కాలం గడుపుతూ వుంటే ...
నీ జ్ఞాపకాలతో నీ చిలిపి ఊహలే
ఆ దారిలో కనిపిస్తూ...
నిన్నే
గుర్తుచేస్తూ వున్నాయి
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment